Breaking News

‘పుష్ప-2’కు ఏడాది... బన్నీ భావోద్వేగ పోస్ట్‌


Published on: 05 Dec 2025 15:32  IST

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం విడుదలై శుక్రవారానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పుష్ప సినిమా జర్నీని గుర్తు చేసుకున్నారు బన్నీ. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘పుష్ప సినిమా ఐదేళ్ల జర్నీ. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు మాపై చూపించిన ప్రేమాభిమానాలు ఎంతో ప్రత్యేకం. వాళ్లు ఎంతో ధైౖర్యాన్నిచ్చారు. అంతే కాదు అద్భుతమైన సక్సెస్‌ను అందించారు అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు..

Follow us on , &

ఇవీ చదవండి