Breaking News

జపాన్‌ ఫ్యాన్స్‌ చెర్రీ ఇంటికొచ్చేశారు..


Published on: 09 Dec 2025 15:56  IST

తెలుగు స్టార్‌ హీరోలకు జపాన్‌లో అభిమానగణం ఎక్కువే! ప్రభాస్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లకు విపరీతమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. కొన్నాళ్ల క్రితం జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసేందుకు ఓ జపాన్‌ యువతి హైదరాబాద్‌ వచ్చేసింది. అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించి.. తారక్‌ డైలాగ్‌లు చెప్పుకొచ్చింది. రామ్‌చరణ్‌పై అభిమానం పెంచుకున్న కొందరు అభిమానులు ఇక్కడికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చరణ్‌ వారందరినీ ఇంటికి ఆహ్వానించారు.వారి కోసం సమయం కేటాయించి సరదాగా గడిపారు.

Follow us on , &

ఇవీ చదవండి