Breaking News

మూడు గంటలు అడవిలో చిమ్మచీకట్లో ఉండిపోయా


Published on: 11 Dec 2025 18:05  IST

రానా, విష్ణు విశాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అడ‌వి, ఏనుగుల ర‌క్షణ కోసం పాటుప‌డే వ్యక్తిగా రానా నటించారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో రానా ఆ సినిమా షూటింగ్‌ రోజులను గుర్తుచేసుకున్నారు. షూటింగ్‌ జరుగుతున్న ప్రదేశంలోకి ఏనుగుల గుంపు వచ్చిందని చెప్పారు.అరణ్య షూటింగ్‌ కోసం ఆరు నెలలు అడవిలో ఉన్నాం. మేము కొన్ని సన్నివేశాలను ఏనుగులు ఉండే ప్రాంతంలో చేశాం అని రానా ఆ రోజులను గుర్తుచేసుకున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి