Breaking News

బుక్ మై షోపై హైకోర్టు ఆగ్రహం...


Published on: 12 Dec 2025 14:38  IST

కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకపోవటంతో ‘బుక్ మై షో’ సంస్థపై మండిపడింది. గురువారం తెలంగాణ హైకోర్టులో అఖండ 2 సినిమా టికెట్ల ధర పెంపుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసింది. అయితే, కోర్టు తీర్పు ఇచ్చినా బుక్‌మై షోలో పెంచిన ధరకు టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో కోర్టు ఆగ్రహానికి గురైంది.

Follow us on , &

ఇవీ చదవండి