Breaking News

న్యూఇయర్ వేడుకల పేరుతో హంగామా..


Published on: 03 Jan 2026 16:09  IST

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో సిబ్బంది వికృత చేష్టలు కలకలం రేపుతున్నాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో శ్రీశైలంలోని ప్రైవేటు అన్నదాన సత్రం సిబ్బంది హంగామా వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో సినిమా ఐట మ్ సాంగ్స్‌‌పై సత్రం సిబ్బంది డ్యాన్స్‌లు చేయడం వివాదానికి దారి తీసింది. దేవాదాయశాఖ నిబంధనలు ఉల్లంఘించి మరీ సినిమా ఐటమ్ సాంగ్‌లతో సత్రం సిబ్బంది న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి