Breaking News

వెనెజువెలాలో మరోసారి ఉద్రిక్తత..


Published on: 06 Jan 2026 11:24  IST

వెనెజువెలాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కారకాస్‌లోని అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. (Gunfire Near Venezuela presidential palace). ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్జ్‌.. వెనెజువెలా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల తర్వాత ఇవి చోటుచేసుకున్నట్లు మీడియాలో కథనాలు తెలిపాయి. సెంట్రల్‌ కారకాస్‌లోని మిరోఫ్లోర్స్‌ ప్యాలెస్‌పై డ్రోన్‌లు ఎగరడాన్ని అక్కడి భద్రతా దళాలు గుర్తించి వాటిపై కాల్పులు జరిపాయి.

Follow us on , &

ఇవీ చదవండి