Breaking News

మంత్రులు, అధికారులకు సీఎం కితాబు


Published on: 06 Jan 2026 15:55  IST

2025 ఏడాదిలో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని... అదే ఉత్సాహంతో 2026లో పనిచేయాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సూచించారు. మంగళవారం నాడు సచివాలయంలో సీఎం అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ (రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి మంత్రులు, అధికారులు అద్భుతంగా పని చేశారంటూ కితాబిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి