Breaking News

చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు..


Published on: 06 Jan 2026 16:58  IST

ఈరోజు ఉదయ్ కిరణ్ ఉండుంటే నా ప్రాపర్టీ మొత్తం ఇచ్చేదాన్ని. నా కొడుకు అయ్యేవాడు. మా ఇద్దరి మెంటాలిటీ ఒకేలా ఉండేది. నేను అతడిని దత్తత తీసుకోవాలనుకున్నాను. ఒకరోజు షూటింగ్ జరుగుతున్న లొకేషన్ లో కాళ్ల కింద కూర్చుని కాళ్లు పట్టుకుని ఏడ్చాడు. అప్పుడు ధైర్యం చెప్పాం. నన్ను కలవడానికి వచ్చాడు. రావడంతోనే కాళ్లు పట్టుకుని గట్టిగా ఏడ్చాడు. అతడి ఏడుపు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి