Breaking News

కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్


Published on: 06 Jan 2026 18:06  IST

ఫిబ్రవరిలో భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్  టోర్నీకి తమ అంపైర్లను పంపకూడదని బీసీబీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ ప్యానెల్ బంగ్లాదేశ్ అంపైర్లు షర్ఫుద్దౌలా, షాహిద్ సైకత్‌లు ఉన్నారు. వీరు టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనాల్సి ఉంది. బీసీబీ తీసుకున్న నిర్ణయం నిజమే అయితే.. ఈ అంపైర్లు ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. వీరిద్దరూ ఐసీసీ ప్యానెల్‌లో ఉన్నందున తుది నిర్ణయం మాత్రం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీసుకుంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి