Breaking News

ఇలాంటి పోలీస్‌ను ఎక్కడా చూసుండరు..


Published on: 07 Jan 2026 17:14  IST

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్లలో జన్మించిన తారకేశ్వరరావు తండ్రి ఏఆర్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. చిన్నతనం నుంచి తారకేశ్వరరావుకు క్రీడలపై మక్కువ. బ్యాడ్మింటన్ లో సాధించిన ప్రతిభతో స్పోర్ట్స్ కోటాలో తనకు ఎస్ఐ అవకాశం కల్పించింది.ఇక తాను ఎంతో శ్రమించి సాధించిన ఉద్యోగాన్ని నిబద్దతతో చేస్తున్నారు తారకేశ్వరరావు. తాను పడిన కష్టం… సాధించిన ఫలితాలను.. తాను పనిచేసిన ప్రాంతంలో యువతలో అవగాహన పెంచి ప్రోత్సహిస్తున్నారు ఎస్సై.

Follow us on , &

ఇవీ చదవండి