Breaking News

ప్రాజెక్ట్‌ను..జగన్ హయాంలోనే అటకెక్కించారు..


Published on: 09 Jan 2026 16:40  IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని ధ్వజమెత్తారు. ప్రజలు జగన్ చెప్పే అబద్ధపు మాటలు నమ్మరని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రూ.925 కోట్లు జగన్ అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. ఏపీ రాజధానిని విజయవాడ, గుంటూరు మధ్యలో కట్టాలని జగన్ చెబుతున్నారని చెప్పుకొచ్చారు. 

Follow us on , &

ఇవీ చదవండి