Breaking News

700 కోట్ల ఐడీపీఎల్‌ భూములు అన్యాక్రాంతం


Published on: 21 Jan 2026 14:22  IST

ఐడీపీఎల్‌ భూముల అన్యాక్రాంతంపై ‘తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ)’ అధికారులు బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో 14 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని తెలిపారు. ఈ మేరకు ఈ నెల 17న టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ అనురాధ బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐడీపీఎల్‌ జనరల్‌ మేనేజర్‌, ఎస్టేట్‌ అధికారి భూముల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి