Breaking News

ఆన్‌లైన్ గేమ్స్‌తో అప్పులపాలు...


Published on: 21 Jan 2026 15:42  IST

ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌ల వ్యసనానికి అలవాటుపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో జరిగింది. యువత జీవితాలను ఎలా ఛిన్నాభిన్నం చేస్తుందో చెప్పడానికి మీర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. లక్షలాది రూపాయలు పోగొట్టుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి