Breaking News

విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం!


Published on: 22 Jan 2026 15:02  IST

ఏపీ లిక్కర్స్కామ్‌ కేసుకు సంబంధించిన కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ బృందం.. రూ.3500 కోట్ల లిక్కర్ కుంభకోణంలో జరిగిన అవకతవకలపై మాజీ ఎంపీని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించడం, హవాలా, షెల్ కంపెనీలపై ఈడీ ఆరా తీస్తోంది. డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు రూపకంగా ఎందుకు వసూలు చేశారని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి