Breaking News

కస్టమర్లకు బిగ్ అలర్ట్..


Published on: 22 Jan 2026 15:06  IST

బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. జనవరి 24 నుంచి 27వ తేదీ వరకు వరుసగా.. బ్యాంకులు మూతపడనున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే.. జనవరి 24న నాలుగో శనివారం, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం, 27న సమ్నె కారణంగా బ్యాంకులు బంద్. ఈ నేపథ్యంలో.. ఆర్థిక లావాదేవీల నిమిత్తం వినియోగదారులు కాస్త అలర్టై.. బ్యాంక్ పనులను చూసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి