Breaking News

మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి..


Published on: 22 Jan 2026 17:12  IST

మా ముక్కుల నుంచి రక్తం కారింది.కొందరు వాంతులు చేసుకున్నారు. చాలా మంది కింద పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మే నిలబడలేకపోయాం. అమెరికాతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే'.. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో‌ దగ్గర గార్డ్‌గా పని చేసిన ఓ వ్యక్తి మాటలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి నికోలస్ మదురో, ఆయన భార్య సిలియాను అరెస్ట్ చేయడానికి అమెరికా సైన్యం ఓ రహస్య ఆయుధాన్ని ఉపయోగించిందని చాలా కథనాలు వచ్చాయి.

Follow us on , &

ఇవీ చదవండి