Breaking News

ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తాం..


Published on: 23 Jan 2026 11:08  IST

నగరం విస్తరిస్తోందని,భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌  అన్నా రు . ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 45లో 1.40 ఎకరాల ఖాళీ స్థలంలో థీమ్‌ పార్కు అభివృద్ధి చేయాలని సీఎం జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ. 3.10 కోట్ల నిధులతో పార్కును అభివృద్ధి చేసినట్టు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి