Breaking News

వైసీపీది భూ భక్ష పథకం


Published on: 23 Jan 2026 11:19  IST

రాష్ట్రంలో భూముల రీసర్వేపై మాజీ సీఎం జగన్‌ అబద్ధాలు, అసత్యాలతో కూటమి ప్రభుత్వంపై విషాన్ని కక్కారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మండిప డ్డారు. ప్రజల ఆస్తులు కాజేయడానికి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో 22ఏను వైసీపీ సర్కారు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. జగన్‌ తెచ్చింది భూరక్ష పథకం కాదని, భూ భక్ష పథకమని విమర్శించారు.‘జగ్గయ్యపేట నియోజకవర్గంలో 2018లో టీడీపీ ప్రభుత్వం రీసర్వేను ప్రారంభించి, ఆర్వోఆర్‌ చట్టంలో మార్పులు తెస్తూ గెజిట్‌ జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి