Breaking News

ఓపెన్‌ పాఠాలు.. ఇక వాట్సాప్‌లో..


Published on: 23 Jan 2026 17:11  IST

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌ స్కూల్‌) అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది.ఫలితాలను మెరుగుపరిచేందుకు వినూత్న చర్యలు చేపట్టింది ‘వాట్సాప్‌’ ద్వారా పాఠాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.అభ్యాస దీపికలు అందించటం,బేస్‌లైన్‌ టెస్టులు నిర్వహించటం ద్వారా అభ్యర్థులకు మరింత మేలు జరుగుతుందని ఖమ్మం డీఈఓ చైతన్య జైని అభిప్రాయపడ్డారు.పాఠాలు నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ‘వాట్సాప్‌ ఛానల్‌’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.దీనివల్ల అభ్యాసకులకు దూరవిద్య మరింత చేరువైంది. 

Follow us on , &

ఇవీ చదవండి