Breaking News

భారత్‌-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..


Published on: 27 Jan 2026 11:42  IST

చరిత్రాత్మక ‘భారత్‌-యూరోపియన్‌ యూనియన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’పై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.గణతంత్ర దినోత్సవా లకు ముఖ్య అతిథులుగా హాజరైన యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌, యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాల నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత బృందం ఈ సదస్సులో సమగ్రమైన చర్చలు నిర్వహించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి