Breaking News

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు


Published on: 27 Jan 2026 12:45  IST

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను గల్ఫ్‌ దేశాల్లో ప్రవాసీయులు ఘనంగా జరుపుకొన్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరిగిన కార్యక్రమంలో భారతీయ కాన్సుల్‌ జనరల్‌ ఫహాద్‌ ఖాన్‌ సూరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలను చదివి వినిపించారు. సూరి స్వస్థలం కర్నూలు నగరం కావడం విశేషం. రియాధ్‌లో భారత రాయబారి సోహల్‌ అహ్మద్‌ పతాకవిష్కరణ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి