Breaking News

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్


Published on: 27 Jan 2026 15:36  IST

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని తన పిటిషన్‌లో ఆరోపించాడు.ఏఐ మార్ఫింగ్ డీప్‌ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమా లో తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని పిటిషన్‌లో పేర్కొన్నాడు అకీరా. వాటిని తొలగించాలని హైకోర్టును అకీరా నందన్ అభ్యర్థించాడు. 

Follow us on , &

ఇవీ చదవండి