Breaking News

తిరుమల గిరులకు పచ్చని ముప్పు..!


Published on: 28 Jan 2026 11:29  IST

శేషాచలంలో పచ్చదనాన్ని పెంచే ఆలోచనతో 40 ఏళ్ల కిందట టీటీడీ చేసిన ప్రయత్నమే ఈ పరిస్థితికి కారణమైంది. వేగంగా పెరిగే స్వభావంగల కొన్ని రకాల మొక్కలను అప్పట్లో తిరుమల గిరుల్లో నాటారు. అవి వేగంగా విస్తరించాయి. కానీ.. ఈ క్రమంలో ఇతర మొక్కలేవీ పెరగకుండా అడ్డుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సీమ జాతి మొక్కల విస్తరణ ఆందోళనకర స్థాయికి చేరడంతో టీటీడీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

Follow us on , &

ఇవీ చదవండి