Breaking News

తెలంగాణలో మోగిన మునిసి పోల్స్‌ నగారా!


Published on: 28 Jan 2026 11:38  IST

తెలంగాణలో మునిసిపల్‌ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్రంలోని ఏడు కార్పోరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 13న ఫలితాలను వెల్లడించనున్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బుధవారమే కమిషనర్లు నోటిఫికేషన్‌ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. 30వ తేదీ వరకు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 

Follow us on , &

ఇవీ చదవండి