Breaking News

శిల్పా శెట్టి కొత్త రెస్టారెంట్..


Published on: 28 Jan 2026 16:43  IST

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం శిల్పా శెట్టి నటిగానే కాకుండా బిజినెస్ విమెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ముంబై బాంద్రాలో ఆమెకు బాస్టియన్ అనే ఒక లగ్జరీ రెస్టారెంట్ ఉండేది. గతేడాది కొన్ని కారణాల వలన ఆ రెస్టారెంట్ ను శిల్పా మూసివేసింది. అప్పుడే ఆమె త్వరలోనే సరికొత్త రెస్టారెంట్ తో ప్రజల ముందుకు వస్తానని చెప్పింది. చెప్పినట్లే శిల్పా శెట్టి బాంద్రాలో మరో కొత్త రెస్టారెంట్ ని ఓపెన్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి