Breaking News

వివాదంలో బిగ్‌బాస్ 7 టైటిల్ విన్నర్..


Published on: 28 Jan 2026 18:30  IST

వైల్డ్‌కార్డుతో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్చన ఏకంగా సీజన్ 7టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. నిబంధనలకు విరుద్దంగా నటి అర్చన రవిచంద్రన్ అన్నామలైయర్ ఆలయంలో నిషేధాన్ని ఉల్లంఘించారణి అటవీశాఖ అధికారులు ఆరోపించారు.అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా అన్నామలైయర్ ఆలయంలోని పర్వత శిఖరానికి వెళ్లారని..అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి.. నెటిజన్లను పర్వత్వం ఎక్కేలా ప్రోత్సహించదని ఆరోపణలు ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి