Breaking News

వచ్చే నెల నుంచి ఏఐ వర్సిటీ కార్యకలాపాలు


Published on: 29 Jan 2026 12:47  IST

దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుందని ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ వెల్లడించారు. ఎన్‌విడియా భాగస్వామ్యంతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. భారత్‌-ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌-2026కు ప్రీ సమ్మిట్‌ కార్యక్ర మంగా ఏఐ ఫర్‌ పబ్లిక్‌ గుడ్‌ డెమో డే కార్యక్రమాన్ని బుధవారం గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. వృత్తి రంగాల్లో ఏఐ ప్రభావం మరింత విస్తృతంగా ఉండనుందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి