Breaking News

అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి..


Published on: 29 Jan 2026 15:15  IST

తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తటిల్‌తో కీర్తి సురేశ్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే! వీరిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో 2024లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరి పెళ్లై ఏడాది దాటింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో వివాహ వేడుక గురించి కీర్తి సురేశ్‌ 15 ఏళ్ల ప్రేమ 30 సెకన్లలో తాళి కట్టే సమయంలో కళ్లముందు కదిలింది. దీంతో ఆనందభాష్పాలు ఆగలేదు. ఆంటోనీది కూడా నాలాంటి పరిస్థితే. తను కూడా ఇదంత జరుగుతుందని నమ్మలేకపోయాడు. 

Follow us on , &

ఇవీ చదవండి