Breaking News

కాక్ పిట్‌లో చివరి మాటలివే..


Published on: 29 Jan 2026 17:15  IST

జరగబోయే ఘోర ప్రమాదాన్ని చివరి క్షణాల్లో గమనించిన వెంటనే ఆందోళనతో పైలట్లు ‘ఓహ్‌ షి**’ అన్నట్టుగా కాక్ పిట్‌లో రికార్డయ్యాయి. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో అజిత్ పవార్‌తో సహా విమానంలో ఉన్నవారంతా విగతజీవులుగా మారారు. ‘ఓహ్‌ షి**’ అనేవే వారి చివరి మాటలుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు నిర్ధారించారు. మరోవైపు ప్రమాద ఘటన (Plane Crash)పై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి