Breaking News

ఈ ప్రపంచానికి భారత్‌ ఒక ఆశాకిరణం


Published on: 29 Jan 2026 18:41  IST

బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా యూరోపియన్‌ యూనియన్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ఒప్పందం శుభసూచకమని చెప్పారు. రీఫార్మ్‌-పెర్ఫామ్‌-ట్రాన్స్‌ఫామ్ అంటూ బడ్జెట్ టోన్‌ లో ఆయన మాట్లాడారు.ప్రస్తుతం భారతదేశం రీఫార్మ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ముందుకెళ్తోందని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తున్నదని ప్రధాని మోదీ చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి