

పహల్గామ్ దాడివెనక పాక్, లష్కరే తొయిబా హస్తం ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన దర్యాప్తులో తేల్చడంతో హఫీజ్ సయీద్‌కు ప్రాణభయం పట్టుకుంది. పాకిస్తాన్లో ఉంటున్న హఫీజ్ ప్రాణ రక్షణకు తరచుగా నివాసాన్ని మార్చుతున్నాడు. హఫీజ్‌కు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అండగా నిలుస్తోంది. హఫీజ్‌ను ఇటీవల లాహోర్‌లోని మియాన్మెర్ కంటోన్మెంట్ ఏరియాలో కొత్త ఇంటికి తరలించింది ఐఎస్ఐ. పహల్గామ్ దాడికి ప్రతిగా హఫీజ్‌ను చంపడానికి భారత్ కోవర్ట్ ఆపరేషన్ ప్రారంభిస్తుందని ఐఎస్ఐ భావిస్తోంది.
ఇవీ చదవండి
-
- 02 Jul,2025
సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ
Continue Reading...
-
- 02 Jul,2025
ఐపీఎస్కి రాజీనామా.. ఎందుకంటే.
Continue Reading...
-
- 02 Jul,2025
కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌కు మహిళా కమిషన్ నోటీసులు
Continue Reading...
-
- 02 Jul,2025
యాజమాన్యం తప్పుంటే కఠిన చర్యలు తీసుకోవాలి
Continue Reading...
-
- 02 Jul,2025
నత్తనడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
Continue Reading...
-
- 02 Jul,2025
శాఖల మధ్య సమన్వయ లోపం.. ప్రజలకు శాపం
Continue Reading...
-
- 02 Jul,2025
కొండా సురేఖపై ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఫిర్యాదు !
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని