Breaking News

వరదలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు


Published on: 04 Sep 2025 18:06  IST

భారీ వర్షాలతో ఉత్తరభారతం అతలాకుతలం అవుతోంది. మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తున్నాయి. ఈ విపత్తులపై దృష్టిసారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమంగా చెట్లను నరికివేస్తుండటం వల్లే (Illegal Tree-Felling) పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌, హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రకృతి విలయం సృష్టిస్తోందని వ్యాఖ్యానించింది.

Follow us on , &

ఇవీ చదవండి