Breaking News

జూ’లలో జీవ వైవిధ్యం


Published on: 30 Jan 2026 17:57  IST

జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో జంతు ప్రదర్శన శాలలు కీలకపాత్ర పోషిస్తాయని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. గురువారం ఆయన నగరంలోని జంతుప్రదర్శశాలను సందర్శించారు. ఏనుగులు, ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్‌క్లోజర్ల వద్దకు వెళ్లి వాటి పేర్లు, ఆహార అలవాట్లు అడిగి తెలుసుకున్నారు. జిరాఫీలకు అరటిపండ్లు, రావి ఆకులు తినిపించారు. తన తల్లి అంజనాదేవి జన్మదినం సందర్భంగా రెండు జిరాఫీలను దత్తత తీసుకుంటున్నట్టు పవన్‌ ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి