Breaking News

యాదాద్రిలో బంగారం, వెండి డాలర్ల మాయం..


Published on: 31 Jan 2026 11:06  IST

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రసాద విక్రయశాల, ప్రచార శాఖలో ఉండాల్సిన బంగారం, వెండి డాలర్లు మాయమవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఆలయ ఈవో భవానీ శంకర్ ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై అంతర్గత విచారణ అనంతరం విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement