Breaking News

జీహెచ్‌ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం..


Published on: 31 Jan 2026 11:44  IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పాలక మండలి పదవీ కాలం మరో 10 రోజుల్లో ముగియనుంది. శనివారం ఉదయం 10:30 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ప్రస్తుత పాలక మండలికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ మెగా బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి