Breaking News

ఔను.. ఆ ఇద్దరూ కన్పించడంలేదు..!


Published on: 31 Jan 2026 14:40  IST

ఈ ఇద్దరి ఆచూకీ కన్పించడంలేదు. కానీ.. సోషల్‌ మీడియాలో వీడియోలతో పాటు ఇద్దరి వెర్షన్‌లు వైరలవుతన్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వీడియో మ్యాటర్‌ ఏపీ పాలిటిక్స్‌ను హీటెక్కించింది. వారంలోగా వివరణ ఇవ్వాలని జనసేన అధిష్టానం ఆదేశించిన క్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. కుటుంబసభ్యులకు, పార్టీ నేతలకు,కార్యకర్తలకు ఆయన అందుబాటులో లేకపోవడం, ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి వుండడం వెనుక మతలబు ఏంటి? డీఫ్‌ ఫేక్‌ వీడియోలతో తనను బద్నాం చేశారన్న అనుచరుల మాట.

Follow us on , &

ఇవీ చదవండి