Breaking News

ఈసారి కూడా కేంద్రం దగా: షర్మిల


Published on: 02 Feb 2026 12:24  IST

కేంద్రంలోని ఎన్‌డీఏలో సీఎం చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు గుండు సున్నా అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అసహనం వ్యక్తంచేశారు. ప్రతి ఏడాదీ బడ్జెట్‌లో రాష్ట్రానికి మోదీ దగా చేస్తున్నారని విమర్శించారు. ఈసారి కూడా ఏపీకి మొండిచేయే చూపారన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర ప్రయోజనాలకు అణాపైసా విలువ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement