Breaking News

వెండి మరో రూ.20 వేలు తగ్గింది..


Published on: 03 Feb 2026 12:30  IST

బంగారం, వెండి ధరలు ప్రతిరోజు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వెండి ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా దిగి వస్తోంది. ఇటీవలి కాలంలో ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరుగుతుండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 3న) ఉదయం 10:30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,51,750కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 1,420 రూపాయలు తగ్గింది.

Follow us on , &

ఇవీ చదవండి