Breaking News

నాటుకోడి ధరలపై ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆవేదన


Published on: 03 Feb 2026 16:05  IST

పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సమావేశాలకు కడపఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా పార్లమెంట్ వేదికగా నాటుకోడి మాంసం ధరల పెరుగుదలపై అవినాశ్‌రెడ్డి తీవ్రఆవేదన వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో నాటుకోడిమాంసం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రస్తావించారు . ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మటన్ ధరలకంటే నాటుకోడి మాంసం ధరలు ఎక్కువగా ఉంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని పార్లమెంటులో ప్రశ్నించారు.

Follow us on , &

ఇవీ చదవండి