Breaking News

ఏపీ మంత్రివర్గ సమావేశం..


Published on: 03 Feb 2026 17:00  IST

ఏపీ మంత్రివర్గ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అజెండాలోని అంశాలకంటే నాన్ అజెండా అంశాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై సిట్ ఛార్జ్‌షీట్, ప్రభుత్వానికి రాసిన లేఖ అంశంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గత మంత్రి మండలి సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చ రాగా.. నివేదిక వచ్చాక దీనిపై మాట్లాడుదామని సీఎం చెప్పడంతో అప్పట్లో వాయిదా పడింది.

Follow us on , &

ఇవీ చదవండి