Breaking News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..


Published on: 04 Feb 2026 10:50  IST

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ప్రణీత్ రావుకు కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతిని రేవంత్ సర్కారు రద్దు చేసింది

Follow us on , &

ఇవీ చదవండి