Breaking News

గాల్లో విమానం.. అర్ధనగ్నంగా యువకుడి వీరంగం..


Published on: 04 Feb 2026 17:57  IST

సాధారణంగా బస్సుల్లోనో, రైళ్లలోనే ప్రయాణికుల మధ్య వివాదాలు చూస్తుంటాం. కానీ, గాల్లో ప్రయాణించే విమానం(plane)లో ఓ యువకుడు సృష్టించిన బీభత్సం ప్రయాణికులను వణికించింది. బట్టలు విప్పేసి అర్ధనగ్నంగా సీట్లపైకి దూకుతూ సదరు యువకుడు చేసిన రచ్చతో విమానంలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్(Emergency landing) చేయాల్సి వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి