Breaking News

టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ఓపెనర్ ఎవరో


Published on: 05 Feb 2026 18:42  IST

టీ20 ప్రపంచ కప్-2026 కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇటీవల టీమిండియా ఓపెనింగ్ స్థానంలో పలు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసలు ఓపెనర్లుగా ఎవరు వస్తారనే సందేహం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అయితే భారత జట్టు తరఫున ఒక ఓపెనర్‌గా అభిషేక్ శర్మ కన్ఫర్మ అయినట్టే. మరో ఓపెనర్ ఎవరనే ప్రశ్నకు నిన్న(బుధవారం) సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌తో సమాధానం దొరికినట్టైంది.

Follow us on , &

ఇవీ చదవండి