Breaking News

భగవంతుడిపైనే పగబట్టారు


Published on: 06 Feb 2026 14:42  IST

వైసీపీ వాళ్లకు హిందూ ధర్మంపై గౌరవం లేదని.. వారు భగవంతుడి మీద పగబట్టారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. శ్రీవారికి ఏడు కొండలు ఎందుకు.. రెండు కొండలు మాత్రమే చాలంటారు. తిరుమల లడ్డూని కల్తీ చేసి, సీబీఐ తమకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటారు. భగవంతుడిపై పగబట్టిన వాడు సర్వనాశనమైపోతాడు తప్ప బతికిన దాఖలాల్లేవు. దేవుడు, మతం అనేవి సున్నితమైన అంశాలు.

Follow us on , &

ఇవీ చదవండి