Breaking News

టెక్నాలజీతోనే సైబర్‌ నేరాలకు చెక్‌


Published on: 06 Feb 2026 14:50  IST

ప్రజాసేవలు,పాలన,కీలక మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సైబర్‌ ప్రమాదాలను ఎదుర్కోవడానికి బలమైన విధానపరమైన సమన్వయం అవస రమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు అన్నారు.సైబర్‌ నేరగాళ్లు సాంకేతికతను వాడుకుని నేరాలకు పాల్పడుతున్నారని, హైదరాబాద్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసిన ‘సైబర్‌ సెక్యూరిటీ కాంక్లేవ్‌ షీల్డ్‌ -2026’ సదస్సును ఆయన ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి