Breaking News

పొట్టి ప్రపంచకప్‌లో..టీమ్ఇండియా ప్రస్థానం ఇదీ!


Published on: 06 Feb 2026 18:52  IST

టీ20 ప్రపంచ కప్ 2026కు (ICC Mens T20 World Cup) కౌంట్‌డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇది 10వ ఎడిషన్ కాగా.. ఈ సారి 20 జట్లు పోటీ పడుతున్నాయి. భారత్‌ తొలి మ్యాచ్‌లో యూఎస్ఏతో (ఫిబ్రవరి 7, వాంఖడే స్టేడియం) తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ఇండియా.. ఇప్పుడు కూడా టైటిల్ సాధించి వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలతో ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి