Breaking News

ప్రాసిక్యూషన్‌’లో కాగితం రహిత పాలన


Published on: 07 Feb 2026 14:24  IST

తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌కు అనుగణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితం రహిత పాలనకు పలు విభాగాలు శ్రీకారం చుడుతున్నాయి. ఈ క్రమంలో ప్రాసిక్యూషన్‌ డైరెక్టరేట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ ఆఫీసు అప్లికేషన్‌ వ్యవస్థను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌ శుక్రవారం ప్రారంభించారు. విభాగాధిపతుల క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా శుక్రవారం ప్రాసిక్యూషన్‌ డైరెక్టరేట్‌ను సందర్శించిన సీవీ ఆనంద్‌ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి