Breaking News

ఓటుకు నోటు కేసు.. సుప్రీంలో వాదనలు పూర్తి..


Published on: 22 Sep 2025 14:19  IST

ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈకేసుకు సంబంధించి సుప్రీంలో (Supreme Court) వాదనలు జరుగగా తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఓటుకు నోటు వ్యవహారంలో జెరూసలెం మత్తయ్యపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌‌ను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీం ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై ఈరోజు (సోమవారం) వాదనలు జరుగగా.. తీర్పును సుప్రీం రిజర్వ్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి