Breaking News

జీహెచ్‌ఎంసీ ఆస్తులు ప్రైవేట్‌ పరం


Published on: 20 Nov 2025 17:49  IST

జీహెచ్‌ఎంసీ ఆస్తులను అధికారులు ఒక్కొక్కటిగా ప్రైవేట్‌ పరం చేస్తున్నారు.. మౌలిక వసతుల కల్పన, మెరుగైన నిర్వహణతో సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకునే వనరులను సైతం ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతున్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన క్రీడలను సైతం ఖరీదుగా మార్చే నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నారు.స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, ప్లే గ్రౌండ్లను ప్రైవేట్‌ వ్యక్తులను అప్పగించాలని నిర్ణయించి ఈ మేరకు టెండర్లకు సిద్ధం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి