Breaking News

ఈ-చలాన్‌ల గందరగోళం!


Published on: 24 Nov 2025 16:38  IST

నగరంలో వాహన చోదకులకు ట్రాఫిక్‌ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. కొద్దిరోజుల కిందటివరకు తమ వాహనంపై ఎలాంటి పెండింగ్‌ చలాన్లు లేకపోవడంతో ధీమాగా ఉన్న వాహనచోదకులకు ఇప్పుడు భారీగా పెండింగ్‌ చలాన్‌లు ఉన్నట్టు పోలీసులు చూపిస్తుండడంతో అవాక్కవుతున్నారు. వాహనాల తనిఖీ సమయంలో కేవలం పోలీసుల మొబైల్స్‌లోనే పెండింగ్‌ చలాన్లు కనిపిస్తున్నాయని, ఇప్పుడెలా అవి వచ్చాయో అర్ధం కావడం లేదని వాహనదారులు వాపోతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి